AP Inter Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం | నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
AP Inter Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం | నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షల సమయాలు పరీక్షలు ఉదయం 9:00 … Read more