మహిళలకు శుభవార్త! AP అంగన్వాడి ఉద్యోగాలు 2026 – 171 పోస్టులు విడుదల
మహిళలకు శుభవార్త! AP అంగన్వాడి ఉద్యోగాలు 2026 – 171 పోస్టులు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు మంచి అవకాశం వచ్చింది. తాజాగా అంగన్వాడి ఉద్యోగాల నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల అవుతోంది. ప్రస్తుతం కడప జిల్లా నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలై, మొత్తం 171 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు: అంగన్వాడీ కార్యకర్త (AWW) – 30 పోస్టులు అంగన్వాడి సహాయకురాలు (AWH) … Read more